Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్-3: అబ్బే వద్దు బాబోయ్.. అంటూ పారిపోయిన బండ్ల గణేష్

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (11:46 IST)
బిగ్‌బాస్-3 కోసం రంగం సిద్ధమవుతోంది. జూన్, జులైలో మూడో సీజ‌న్ మొద‌లు పెట్టాల‌ని యాజమాన్యం భావిస్తోంది. ఈ సీజ‌న్ కోసం ఇద్ద‌రు ముగ్గురు హీరోల‌ను అనుకున్న నిర్వాహ‌కులు.. చివ‌రికి నాగార్జున‌కు ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తుంది. 
 
ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం వరకూ స్టార్ హీరోలతో భారీ సినిమాలను నిర్మించిన బండ్ల గణేశ్, ఆ తరువాత కొన్ని కారణాల వలన సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.
 
ఇలాంటి తరుణంలో తెలుగు బిగ్ బాస్-3లో నిర్వాహకులు ఆయనను సంప్రదించారట. తమ షోలో పాల్గొనవలసిందంటూ.. ఆ షో గురించి పూర్తి వివరాలు చెప్పారట. అయితే ఫోన్ అందుబాటులో లేకుండా అన్నేసి రోజులు ఉండటం తన వల్ల కాదని నిక్కచ్చిగా చెప్పేసినట్లు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షోలో పాల్గొన‌బోయే హౌజ్ మేట్స్ గురించే చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే చాలా మంది పేర్లు వినిపించినా కూడా ఓ ఇద్ద‌రు సంచ‌ల‌న తార‌ల పేర్లు మాత్రం ఇప్పుడు ఆస‌క్తి రేపుతున్నాయి.
 
తెలుగు మీడియాలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న తీన్మార్ వార్త‌లు సావిత్రి ఈ సారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆమెతో పాటు యాంకర్ శ్రీముఖి కూడా ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి వస్తుందని తెలుస్తుంది. అందుకే ఆమె పటాస్ నుంచి కూడా తప్పుకుందని తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హ్యాపీ బర్త్‌డే లోకేష్ సర్: విద్యార్థులు ఇంకోసారి ఇలా చేయొద్దు.. నారా లోకేష్ (video)

Sharmila or Jagan?: ఏపీలో కూటమి సర్కారుకు విపక్ష నేత ఎవరు? షర్మిలనా? జగనా?

Vijaya Sai Reddy: విజయ సాయి రెడ్డి గారూ.. ఇది ధర్మమా? బండ్ల గణేష్ ప్రశ్న

ఇన్‌స్టా పరిచయం.. ముగ్గురు యువకుల కోసం మైనర్ బాలికలు వెళ్లారు.. చివరికి?

లెట్ ది బీట్స్ డ్రాప్: రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ కోసం మీరు అనుసరించాల్సినవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments