Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య - బోయ‌పాటి సినిమాని నిర్మించేది ఎవ‌రో తెలుసా..?

నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ ఎన్టీఆర్ పేరుతో బ‌యోపిక్ స్టార్ట్ చేసారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ప్ర‌స్తుతానికి ఆగింది. అయితే.. ఈ సినిమా కంటే ముందు రెండు సినిమాలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు

Webdunia
ఆదివారం, 27 మే 2018 (15:08 IST)
నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ ఎన్టీఆర్ పేరుతో బ‌యోపిక్ స్టార్ట్ చేసారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ప్ర‌స్తుతానికి ఆగింది. అయితే.. ఈ సినిమా కంటే ముందు రెండు సినిమాలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయక్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు బాలకృష్ణ. ఈ చిత్రానికి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ అందించారు. సి.క‌ళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
ఇదిలావుంటే... తనకు 'సింహా', 'లెజెండ్‌' లాంటి ఘనవిజయాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ ఓ సినిమాను ప్రారంభించనున్నారట. ఈ సినిమాను బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూన్‌ 10న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఈ సినిమాను బాలయ్య స్వయంగా ఎన్‌.బి.కె ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ను కూడా బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మ‌రి... ఇన్నాళ్లు హీరోగా విజ‌యం సాధించిన బాల‌య్య నిర్మాత‌గా కూడా విజ‌యం సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తండ్రిని చూడ్డానికి వచ్చి కన్నబిడ్డల్ని వదిలేసిన వెళ్లిపోయిన కసాయి తల్లి.. ఎక్కడ? (video)

సునీతా విలియమ్స్ భూమికిరాక మరింత ఆలస్యం.. ఎందుకో తెలుసా?

జాతరలో అసభ్య చేష్టలు.. వారించిన ఎస్ఐను జుట్టుపట్టుకుని చితకబాదిన పోకిరీలు!!

పాక్‌ రైలు హైజాక్ ఘటన : హైజాకర్లను మట్టుబెట్టిన ఆర్మీ!!

బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం : పోసాని కృష్ణమురళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments