Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

సెల్వి
శుక్రవారం, 10 జనవరి 2025 (19:30 IST)
Balakrishna
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకూ మహారాజ్. భగవంత్ కేసరి సినిమా విజయం తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను జనవరి 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
 
డాకూ మహారాజ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్ బాలయ్య సరసన నటించనున్నారు. దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. 
Balakrishna
 
ఈ సినిమా ట్రైలర్‌లో బాలయ్య ఓ చిన్నారితో ఆడిపాడటం చూపించారు. ఆ చిన్నారి గురించి ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఈ సినిమాలో ఆమె రోల్ ఏంటని బాలయ్య ఫ్యాన్స్ కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఆ చైల్డ్ ఆర్టిస్టుతో బాలయ్యబాబు ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
Balakrishna
 
బాలయ్యకు కోపం ఎక్కువ అని చాలామంది అనుకుంటారు. కానీ బాలయ్య మనసు బంగారం. ఇక అన్ స్టాపబుల్‌లో బాలయ్య తనలో ఉన్న చిలిపితనాన్ని , తోటి నటీనటులతో ఆయన ఎలా ఉంటారో బయటపెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments