మోకిల నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహం

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (09:45 IST)
గత నెల 27వ తేదీన గుండెపోటుకు గురై గత 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన హీరో తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మోకిల నుంచి ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. అక్కడ ఆయన అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచి, సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేసేలా ఏర్పాట్లుచేశారు. 
 
అంబులెన్స్‌లో తారకరత్న భౌతికకాయం పక్కనే బాలకృష్ణ, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలు కూర్చొన్నారు. ప్రస్తుంత మోకిలలోని నివాసం నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో భౌతికకాయాన్ని ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. 
 
భౌతికకాయం ఉన్న అంబులెన్స్ వెనుక దాదాపు 200కు పైగా వాహనాలు ఉన్నాయి. పది గంటలకు ఫిల్మ్ చాంబర్‌కు చేరుకునే భౌతికకాయం మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచుతారు. అయితే, భౌతికకాయాన్ని ఇంటి నుంచి తరలించేముందు తారకరత్నకు ఆయన కుమారుడితో అంతిమ క్రతువు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments