Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యన్ భాషలో 'బాహుబలి' .. దుమ్ముదులిపిన ట్రైలర్స్ (వీడియో)

భారతీయ చలనచిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం రెండు భాగాలుగా రాగా, ఈ రెండు భాగాలూ సంచలన విజయాలను నమోదు చేసుకున్నాయి. ప్రభాస్, రానా, రాజమౌళి కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కిం

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (15:17 IST)
భారతీయ చలనచిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం రెండు భాగాలుగా రాగా, ఈ రెండు భాగాలూ సంచలన విజయాలను నమోదు చేసుకున్నాయి. ప్రభాస్, రానా, రాజమౌళి కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కింది.
 
బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామి సృష్టించిన ఈ చిత్రం త్వరలోనే చైనాలో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండగా, డిసెంబర్ 29న జపాన్‌లో 'బాహుబలి 2' చిత్రం విడుదల కాబోతుంది. 
 
అలాగే, రష్యా భాషలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు. 2018 జనవరిలో రష్యన్ భాషలో ఈ మూవీ విడుదల కానుంది. అయితే కొద్దిసేపటి క్రితం రష్యన్ భాషకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ఇది ప్రతి ఒక్కరిని అలరించేలా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ఆ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments