Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాడ్ గై చాలా స్ట్రాంగ్ గురూ అంటున్న చార్మి

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (12:34 IST)
Charmikour, vishu reddy
చార్మికౌర్‌, పూరీ జ‌గ‌న్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `లైగ‌ర్‌`. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ప్ర‌పంచ‌బాక్స‌ర్ లెజెండ్ మైక్ టైస‌న్ కూడా ఈ సినిమాలో భాగం కావ‌డం విశేషం. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ ఎవ‌రితో ఫైట్ చేస్తాడ‌నేది చార్మి కౌర్ రిలీవ్ చేసింది. మొన్న‌టివ‌ర‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఫొటోలు పెట్టి హైలైట్ చేసిన చార్మి.. ఇప్పుడు ఇందులో న‌టించిన బాడ్‌గై ఇత‌నేనంటూ తెలియ‌జేసింది. ఆయ‌న‌కు పంచ్‌లిస్తున్నానంటూ పోస్ట్ చేసింది.
 
లైగ‌ర్‌లో బ్యాడ్ గై గా విశు రెడ్డి న‌టిస్తున్నాడు. బాక్సింగ్‌లోనూ మంచి శిక్ష‌ణ తీసుకున్న విశు రెడ్డి తెలుగు బిగ్‌బాస్ 3 సీజ‌న్‌లో పాల్గొన్నాడు. ఇంత‌కుముందు ఇస్మార్ట్ శంక‌ర్‌, త్ర‌యం, మొహ‌బూబా వంటి సినిమాల్లో ఆయ‌న తెలుగు వారికి ప‌రిచ‌యమే. అయితే ఈ బ్యాడ్ గై  బాడీ చాలా స్ట్రాంగ్‌. పంచ్ ఇస్తుంటే నాకే దెబ్బ త‌గులుతుంటూ స‌ర‌దా వ్యాఖ్యానం చేసింది చార్మి కౌర్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

వ్యభిచార గుట్టు రట్టు.. ఇద్దరు మహిళలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments