Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్- త్వరలోనే మా బేబీ రానుంది..

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (12:28 IST)
Alia Bhatt
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్- ర‌ణ్‌బీర్ క‌పూర్‌ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ మేరకు తాజాగా అలియా-రణ్ బీర్ దంపతులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు.  త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో త‌ల్లి కాబోతున్న‌ట్లు ఫోటోల‌ను పోస్ట్ చేసింది అలియా. 
 
హాస్పిట‌ల్‌లో స్కాన్ మానిటర్ చూపిస్తూ.... ఓ ఫోటోను షేర్ చేసింది. ర‌ణ‌భీర్ క‌పూర్‌తో డాక్ట‌ర్ చెక‌ప్ చేస్తున్న‌ప్ప‌టి ఫొటోను ఆమె షేర్ చేస్తూ మా బేబి త్వ‌ర‌లోనే రానుందంటూ తెలియ‌జేశారు. 
 
దీనిపై రకుల్ ప్రీత్ సింగ్‌, క‌ర‌ణ్‌జోహార్‌, మౌనీ రాయ్ వంటి ప‌లువురు సెల‌బ్రెటీలు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. కాగా ర‌ణ్‌బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్‌లు ఏప్రిల్ 14న ఘ‌నంగా వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు, మాజీమంత్రి రోజా కామెంట్స్ వైరల్: తదుపరి అరెస్ట్ ఈమేనా?

ఖర్జూరం పండ్లలో బంగారం స్మగ్లింగ్ (Video)

భార్యకు నచ్చలేదని రూ.27 లక్షల కారును చెత్త కుప్పలో పడేసిన భర్త!

మీరెక్కాల్సిన బస్సు ఇది కాదు అది అంటూ ఏసీ బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయిన పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

తర్వాతి కథనం
Show comments