Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్టరీ వెంకటేష్ - నయనతారల 'బాబు బంగారం' మూవీ టీజర్ రిలీజ్ (వీడియో)

'బాబు బంగారం' మూవీ టీజర్ రిలీజ్ (వీడియో)

Webdunia
సోమవారం, 6 జూన్ 2016 (13:26 IST)
విక్టరీ వెంకటేష్, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం "బాబు బంగారం". ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ సోమవారం విడుదలైంది. 'బాబు బంగారం'లో వెంకటేశ్ హాస్యాన్ని పండించే పోలీసు పాత్రలో దర్శనమివ్వనున్న విషయం తెల్సిందే. 
 
ఈ టీజర్‌ను డైరక్టర్ మారుతి విడుదల చేశారు. ఇందులో వెంకటేష్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. నయనతార తన నయాన్ని వలకబోస్తుంటే.. విక్టరీ మాత్రం తన ఎమోషన్స్‌తో ప్రేక్షకులకు నూతనోత్తేజంతో కనిపిస్తున్నాడు. 
 
ఈ చిత్రానికి గిబ్రన్ సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాతగా ఎస్. నాగవంశీ వ్యవహరిస్తున్నారు.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments