Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ కొత్త సినిమా హీరోయిన్ ఎవరో తెలుసా? అఖిల్‌కూ ఆమే హీరోయిన్?

బాహుబలితో బిజీగా ఉన్న ప్రభాస్ కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో అలియాభట్ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ప్రభాస్‌కి బాహుబలి చిత్రంతో

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (11:07 IST)
బాహుబలితో బిజీగా ఉన్న ప్రభాస్ కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో అలియాభట్ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ప్రభాస్‌కి బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు రావడంతో అలియా భట్‌ను ప్రభాస్ సరసన నటించేందుకు సుముఖత చూపినట్టు తెలుస్తుంది.
 
మరోవైపు విక్రమ్ కుమార్, అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో ఓ బైలింగ్యువల్ మూవీని ప్లాన్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి ఏప్రిల్ మొదటి వారంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు పూర్తి చేసి రెండో వారంలో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళాలని భావిస్తున్నాడట దర్శకుడు.
 
నాగార్జున నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కనుండగా సినిమాను భారీ ఎత్తున నిర్మించాలని నాగార్జున భావిస్తున్నాడట. తొలి సినిమాతో డీలా పడ్డ అఖిల్‌కి మంచి హిట్ ఇవ్వాలనే కసితో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇక అఖిల్ సరసన నటించేందుకు అలియా భట్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచనలో టీమ్ ఉందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments