Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లో మసాలా సీన్స్ ఉంటే తప్పేంటి.. రియల్ లైఫ్‌లో అలా చేయలేం కదా : అవసరాల శ్రీనివాస్

హిందీ చిత్రం 'హంటర్'. తెలుగులో 'బాబు బాగా బిజీ' పేరుతో శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించగా దర్శకుడు మేడారం నవీన్ తెరకెక్కించారు. ఇందులో ఘాటైన మసాలా సీన్లు ఉన్నాయి. అం

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (12:02 IST)
హిందీ చిత్రం 'హంటర్'. తెలుగులో 'బాబు బాగా బిజీ' పేరుతో శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించగా దర్శకుడు మేడారం నవీన్ తెరకెక్కించారు. ఇందులో ఘాటైన మసాలా సీన్లు ఉన్నాయి. అందుకే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకునేందుకు అష్టకష్టాలు పడింది. 
 
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అవసరాల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌‌గా మారాయి. ఈ సినిమాలో నిజ జీవితంలో జరిగే విషయాలనే చూపించాం. దీన్ని బూతు సినిమాగా భావించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడాల్సిన అవసరం లేదని అవసరాల అంటున్నారు. 
 
పైగా, ఈ సినిమా చూసి యూత్ చెడిపోరా అని అడిగితే అలాంటి పరిస్థితి లేదన్నారు. ఈ సినిమాలో కౌంటెంత అని అడిగితే 100 అని చెబుతాను... అలా అని నిజ జీవితంతో వంద మందితో తిరిగినట్లు కాదు కదా అని కౌంటర్ ఇచ్చాడు. సినిమాల్లో హీరో 50 మందిని హత్య చేస్తాడు. అలా నిజ జీవితంలో జరగదు కదా అని ప్రశ్నిస్తాడు. 
 
సినిమాను ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా మాత్రమే భావించాలని, నిజ జీవితాలకు ఆపాదించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఈ సినిమాలో మసాలా సీన్లు ఉన్న మాట వాస్తవమేనని... అయినా అలాంటి సీన్స్ చేస్తే తప్పేంటని ప్రశ్నించాడు. రియల్ లైఫ్‌లో చేస్తున్నదే కదా అని అవసరాల శ్రీనివాస్ ఘాటుగా రియాక్టయ్యాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అటవీ శాఖపై దృష్టి సారించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్

పెళ్లి పేరుతో వదినతో మరిది అక్రమ సంబంధం... బిడ్డకు జన్మనిచ్చాక...

తన ప్రియుడితో కుమార్తెపై అత్యాచారం చేయించిన తల్లి... ఎక్కడ?

చెన్నై మసాజ్ సెంటరులో వ్యభిచారం... పోలీసులు వెళ్లి చూడగా...

భాక్రా కాలువలో 22 యేళ్ల ట్రైనీ ఎయిర్‌హోస్టెస్ నిషా మృతదేహం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments