Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అవార్డ్... న‌ట‌న‌లో కాదు... ఎందులో...?

మిర్చి మ్యూజిక్ అవార్డులు సాధార‌ణంగా సింగ‌ర్స్‌కి ఇస్తారు. కానీ, ఈసారి ఓ హీరోకి ఆ అవార్డు వ‌చ్చింది. అదీ ఎవ‌రో కాదు... మ‌న యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి. ద‌క్షిణాది సంగీత పుర‌స్కార సంబ‌రంలో జూనియ‌ర

Webdunia
గురువారం, 28 జులై 2016 (17:58 IST)
మిర్చి మ్యూజిక్ అవార్డులు సాధార‌ణంగా సింగ‌ర్స్‌కి ఇస్తారు. కానీ, ఈసారి ఓ హీరోకి ఆ అవార్డు వ‌చ్చింది. అదీ ఎవ‌రో కాదు... మ‌న యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి. ద‌క్షిణాది సంగీత పుర‌స్కార సంబ‌రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి స్టార్ యాజ్ ఏ సింగింగ్ సెన్సేష‌న్ అవార్డు ల‌భించింది. 
 
ఐ వ‌న్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు అంటూ, జూనియ‌ర్ ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో పాడిన పాట సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. అదే సినిమా క‌న్న‌డంలో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా వ‌చ్చింది. అందులోనూ ఈ పాట‌ను క‌న్న‌డంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ పాడాడు. ఏకంగా రెండు భాష‌ల్లో ఈ జ‌న‌తా గ్యారేజి హీరోకి రెండు అవార్డులు రావ‌డం విశేషం. నిజంగానే జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ల్టీ టాలెంటెడ్ క‌దా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments