Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన అవతార్.. భారత్‌లో తొలి హాలీవుడ్ చిత్రం

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (18:39 IST)
జైమ్స్ కామెరూన్ రూపొందించిన చిత్రం అవతార్ : ది వే ఆఫ్ వాటర్ చిత్రం భారత్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. కలెక్షన్ల పరంగా భారత్‌లో టాప్ 10లో ఉండగా, గత 2022 సంవత్సరంలో తొలిస్థానంలో నిలిచింది. 
 
ఈ చిత్రం విడుదలైన తర్వాత ఇప్పటివరకు రూ.454 కోట్లు వసూలు చేసి సినీ ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. అన్ని భారతీయ భాషల్లో కలిపి బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.14,060 కోట్లను రాబట్టింది. అయితే, ఈ హవా సంక్రాంతి 14వ తేదీ తర్వాత తగ్గిపోనుంది. సంక్రాంతికి అనేక కొత్త చిత్రాలు దేశ వ్యాప్తంగా విడుదలవుతున్నాయి. 
 
దీంతో అవతార్ ప్రదర్శించే థియేటర్ల సంఖ్యతో పాటు కలెక్షన్లు కూడా తగ్గే అవకాశం ఉంది. గతంలో ఎవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం భారత్‌లో రూ.438 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ రికార్డును అవతార్ బద్ధలుకొట్టింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హాలీవుడ్ చిత్రం నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments