Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌కు పెళ్లి యోగం లేదు.. మహేష్‌కు అంత స్టామినా లేదు..?

సెల్వి
గురువారం, 14 మార్చి 2024 (18:44 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణు స్వామి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్టైయ్యారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని కుండబద్దలు కొట్టేశారు. 
 
ఇక ప్రభాస్‌ ఆరోగ్యంపై కూడా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌కు ఇటీవలే పెద్ద సర్జరీ జరిగిందని.. అందుకే ప్రభాస్ సలార్ సినిమా ప్రమోషన్స్‌కు రాలేదని వేణు స్వామి తెలిపారు. 
 
మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్దమవుతున్నారు. దీనిపై వేణు స్వామి మాట్లాడుతూ.. మహేష్‌కు అంత స్టామినా లేదని తేల్చేశారు. అంతేగాకుండా ప్రభాస్ జాతకంలో కళ్యాణ యోగం లేదని ఎప్పుడో వేణు స్వామి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments