Webdunia - Bharat's app for daily news and videos

Install App

అషురెడ్డి బోల్డ్ ఇంటర్వ్యూ చాలా బాగుందట... ఎవరన్నారు?

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (15:14 IST)
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి ఈ మధ్యకాలంలో మంచిపాపులర్ అయ్యారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మతో జరిగిన ఈ ఇంటర్వ్యూ సంచలనం రేపింది. ముఖ్యంగా, ఆర్జీవితో కలిసి అషురెడ్డి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
సాధారణంగా ఈ మధ్య కాలంలో కొత్త అమ్మాయిలతో ఆర్జీవీ రెచ్చిపోతున్నారు. వారితో చాలా బోల్డ్‌గా ఉంటున్నారు. నిర్మొహమాటంగా మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెపుతున్నారు. అలాగే, అషురెడ్డితో ఇంటర్వ్యూ సందర్భంలోనూ వర్మ అలాగే బిహేవ్ చేశారు. 
 
థైస్ (తొడలు) బాగున్నాయంటూ కామెంట్ చేయడంతో.. ఆమె వర్మను లాగి పెట్టి కొట్టింది. ఇంటర్వ్యూ అంతా అలాగే సాగింది. మరి, ఆ ఇంటర్వ్యూని చూసిన అషురెడ్డి తల్లి స్పందన ఎలా ఉంటుంది? ఇదిగో ఆ వీడియోనే అషురెడ్డి షేర్ చేసింది. 
 
'ఇదీ.. మా అమ్మ నా దగ్గరకు వచ్చి చెప్పింది' అంటూ పోస్ట్ పెట్టింది. ఆ వీడియోలో అషును ఆమె మెచ్చుకుంది. ఇంటర్వ్యూ బాగుందని, బోల్డ్ గా, స్ట్రాంగ్‌గా ఉందని చెప్పింది. సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చేలా ఉందని అషును ప్రశంసించింది. ఆ వీడియోను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments