Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్‌లో ఉన్నాం.. పెళ్లి ఆలోచన లేదు : మలైకా అరోరా క్లారిటీ

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (10:36 IST)
బాలీవుడ్ ప్రేమ జంటల్లో ఒకటి  హీరోయిన్ మలైకా అరోరా - హీరో అర్జున్ కపూర్. ఈ ప్రేమ జంట ఇపుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడపడితే అక్కడ కంటికి కనిపిస్తోంది. దీంతో ఈ వీరిద్దరూ పెళ్లి పీటలెక్కడం ఖాయమనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ క్లారిటీ ఇచ్చాడు. 
 
తమకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నాడు. పైగా, తామిద్దరం డేటింగ్‌లో ఉన్నమాట నిజమేనని పరోక్షంగా వెల్లడించాడు. అయితే, పెళ్లి ఉద్దేశ్యం మాత్రం ఎంతమాత్రం లేదని స్పష్టతనిచ్చాడు. ఒకవేళ ఉంటే గింటే మాత్రం తొలుత మీడియాతోనే ఆ విషయాన్ని షేర్ చేసుకుంటానని అర్జున్ కపూర్ స్పష్టత నిచ్చాడు. 
 
మరోవైపు, ప్రస్తుతం పానిపట్ సినిమాలో అర్జున్ కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ ఆరో తేదీన విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో అర్జున్ బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ మలైకా అరోరాతో కలిసి అర్జున్ చెట్టాపట్టాలేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి పలుసార్లు కెమెరా కంటికి చిక్కడంతో తరచూ వార్తలకెక్కుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments