Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్, హర్భజన్ సింగ్ "ఫ్రెండ్ షిప్‌`

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (15:33 IST)
Friendship
'క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్' కలయికలో 25 కోట్ల భారీ బడ్జెట్ తో తమిళంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం "ఫ్రెండ్ షిప్". 'జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య' సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని "ఫ్రెండ్ షిప్ష‌ పేరుతోనే 'సింగ్ అండ్ కింగ్' అనే ట్యాగ్ లైన్ జోడించి  శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్.బాలాజీ తెలుగులో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం చివరి షెడ్యూల్ కోయంబత్తూర్, ఊటీలలో జరుగుతోంది. మాజీ 'మిస్ శ్రీలంకస‌, తమిళ బిగ్ బాస్ విన్నర్ 'లోస్లియా' హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో  ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది.

నిర్మాత ఏ.ఎన్.బాలాజీ మాట్లాడుతూ, "ఇప్పటివరకు నేను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 50కి పైగా సినిమాలు నిర్మించాను. నా కెరీర్ లో తొలిసారి "ఫ్రెండ్ షిప్" చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాను. ఈ చిత్రం టీజర్ విడుదల చేశాం. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments