Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీవు మనిషివా? నాగబాబువా?: పవన్ కళ్యాణ్ పైన శ్రీరెడ్డి సెటైర్లు

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (14:20 IST)
గత కొంతకాలంగా మౌనంగా వుంటూ వచ్చిన శ్రీరెడ్డి మళ్లీ సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన సెటైర్లు పేల్చింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన అభ్యర్థులతో ఎందుకు నామినేషన్ వేయించారో ఎందుకు వాపసు తీసుకున్నారో అర్థంకావడం లేదన్న శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ పెద్ద తుగ్లక్ అని పేర్కొంది.
 
ట్విట్టర్లో ఒక మాట రాస్తారనీ, మైకులో ఇంకోటి చెపుతారని ఎద్దేవా చేసింది. పార్టీ పెట్టుకుని ఫండ్స్ వసూలు చేస్తున్న పవన్ కళ్యాణ్, వసూలైన ఫండ్స్ ఏమవుతున్నాయో చెప్పాలంటూ పేర్కొంది. ఒకవైపు పార్టీ పెట్టి రాజకీయాల్లో చురుకుగా లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారని విమర్సించింది. ఆయనను నమ్మి పార్టీలో పనిచేసేవాళ్లను నట్టేట ముంచుతున్నారంటూ చెప్పిన శ్రీరెడ్డి... నీవు మనిషివా నాగబాబువా అంటూ సెటైర్ విసిరింది.
 
ఇంకా నాగబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.... ప్రకాష్ రాజ్‌ను విమర్శించే హక్కు మీకు లేదని చెప్పుకొచ్చింది. నాగబాబు గారూ మీరు నటుడిగా, షో జడ్జిగా, నిర్మాతగా ఫెయిలయ్యారు. మీకు ప్రకాష్ రాజ్ ను విమర్శించే అర్హత లేదంటూ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments