Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీటీఎస్ మిక్సింగ్‌లో అరకు రోడ్‌లో... త్వరలి రిలీజ్ డేట్ వెల్లడి

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `అర‌కు రోడ్‌లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (12:20 IST)
రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `అర‌కు రోడ్‌లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కాలు నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి డిటిఎస్ మిక్సింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ప్రస్తుతం మా `అర‌కు రోడ్‌లో` చిత్రానికి డిటిఎస్ మిక్సింగ్ జరుగుతోంది. దీంతో అన్ని కార్యక్రమాలు పూర్తి అయినట్లే. 
 
ఇటీవల విడుదలైన ఆడియోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. ముఖ్యముగా ప్రభాస్ విడుదల చేసిన సాంగ్‌కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. దర్శకుడు వాసుదేవ్ మంచి కథతో ఈ సినిమాని తెరకెక్కించాడు. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. అతి త్వరలో రిలీజ్ డేట్ తెలుపుతాం అని అన్నారు. 
 
రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్, కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వీ, కృష్ణ భగవాన్, రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం : రాహుల్ రాజ్, వాసుదేవ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జగదీశ్ చీకటి, నిర్మాతలు : మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం : వాసుదేవ్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments