Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది నాకు పరీక్ష రాసినట్లుంది.. 99 సాంగ్స్ ఆడియో ప్రెస్‌మీట్‌లో ఏఆర్ రెహ్మాన్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (11:58 IST)
99 songs
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ నిర్మాణ‌సార‌ధ్యంలో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం "99 సాంగ్స్". ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 16, 2021న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ. ఈ సినిమా నా లైఫ్ అనుభవాలతో కథ రాశాను. గొప్ప దర్శకులు. విశ్వనాధ్, మణిరత్నం.. ఎంతో మంది స్ఫూర్తి. తెలుగు వారు సంగీత ప్రియులు. 
 
కోవిడ్ టైంలో కూడా అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. తెలిపారు.  బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌తో తెర‌కెక్కిన‌ ఈ సినిమా ప్రేస్‌మీట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ చిత్రంతో నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాకు స‌హ ర‌చ‌యిత‌గానూ వ‌ర్క్ చేశారు రెహ‌మాన్‌. విశ్వేష్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్ర‌మిది.
 
ఇహన్ భ‌ట్ అనే ప‌వ‌ర్‌హౌస్‌, టాలెంటెడ్ యాక్ట‌ర్‌ను ఈ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు ఎ.ఆర్‌.రెహమాన్. ఎడిల్‌సి వ‌ర్గ‌స్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న తొలి చిత్ర‌మిది.
 కోటి మాట్లాడుతూ.. సాంగ్స్ బాగున్నాయి. హృదయంలో ఉండేలా రెహ్మాన్ సాంగ్స్ ఉన్నాయి. చిన్న వయసు నుంచి రెహ్మాన్ తెలుసు. ఆయన చేసిన బిట్స్ మర్చిపోలేని విధంగా ఉంటాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments