Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్‌"కు శుభవార్త... టిక్కెట్ ధరల పెంపునకు ఓకే

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (14:59 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో నిర్మించారు. ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. అయితే, తెలంగాణాతో పోల్చితే ఏపీలో సినిమా టిక్కెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య టిక్కెట్ల ధరలు పెంచాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రాధేయపడ్డారు. ప్రత్యేకంగా కలిసి విన్నవించుకున్నారు. దీంతో ఆయన టిక్కెట్లు పెంచుకునేందుకు కరుణించారు. 
 
"ఆర్ఆర్ఆర్" టిక్కెట్ ధరను రూ.100 మేరకు పెంచుకునేందుకు సీఎం జగన్ ఓకే చెప్పారు. అలాగే, బెనిఫిట్ షోలకు కూడా ప్రభుత్వం మద్దతు లభించింది. ఎగ్జిబిటర్లు పెద్ద సినిమాలను రోజుకు ఐదు షోలు ప్రదర్శించవచ్చని ఏపీ మంత్రి పేర్నినాని తెలిపారు. పెద్ద సినిమా, చిన్న సినిమా ఒకే రోజు విడుదలైతే ఎగ్జిబిటర్లు కనీసం రోజుకు ఒక్కసారైనా చిన్న సినిమాను ప్రదర్శించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments