Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రిపుల్ ఆర్ నుంచి తాజా అప్డేట్.. రిలీజ్ వాయిదా

Advertiesment
ట్రిపుల్ ఆర్ నుంచి తాజా అప్డేట్.. రిలీజ్ వాయిదా
, సోమవారం, 14 మార్చి 2022 (19:03 IST)
ట్రిపుల్ ఆర్ సినిమా నుంచి  తాజా అప్డేట్ వచ్చింది. అయితే ఈ న్యూస్ ఫ్యాన్సుకు షాకిచ్చే వార్త. ఎస్​ఎస్​ రాజమౌళి డైరెక్షన్​లో యంగ్​టైగర్​ ఎన్టీఆర్​, మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ హీరోలుగా తెరకెక్కిన 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్​ చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్’​ రిలీజ్​పై కొంత సందిగ్దత నెలకొంది. 
 
పాన్​ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘ఆర్​ఆర్​ఆర్​’ను జనవరి 7న రిలీజ్​ చేస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. అయితే దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్​ను వాయిదా వేయాలని చిత్రయూనిట్​ భావిస్తోందట.
 
నూతన సంవత్సరం కానుకగా.. ఆర్​ఆర్​ఆర్​ సినిమా నుంచి మరో సాంగ్​ను రిలీజ్​​ చేసింది. రైజ్​ ఆఫ్​ రామ్​ పేరిట ఓ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త సాంగ్ రేపటికి వాయిదా పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుకుమార్ శిష్యుడి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.టి.ఆర్‌. కొత్త సినిమా