Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్యకృష్ణతో పోటీపడటం సామాన్యమైన విషయం కాదు.. అనుష్క గొప్పనటి కాదు: రాజమౌళి

ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ కానున్న "బాహుబలి-2: ద కన్ క్లూజన్" సినిమాకు కలెక్షన్ల వర్షం కోసం సినీ యూనిట్.. ప్రమోషన్‌లో మునిగిపోయింది. ఇప్పటికే బాహుబలి నిర్మాణం కోసం ఖర్చు చేసిన డబ్బులు

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (13:43 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ కానున్న "బాహుబలి-2: ద కన్ క్లూజన్" సినిమాకు కలెక్షన్ల వర్షం కోసం సినీ యూనిట్.. ప్రమోషన్‌లో మునిగిపోయింది. ఇప్పటికే బాహుబలి నిర్మాణం కోసం ఖర్చు చేసిన డబ్బులు శాటిలైట్ హక్కుల ద్వారా.. పంపిణీ ద్వారా వచ్చేశాయి. అయినా సినిమాపై రివ్యూ ఎలావుంటుందోనని జక్కన్న టీమ్ టెన్షన్ పడుతోంది. ఇందుకే ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటోంది. 
 
ఈ ప్రమోషన్‌లో భాగంగా అనుష్క గొప్పనటి కాదని రాజమౌళి అన్నాడు. 'విక్రమార్కుడు', 'బాహుబలి: ద బిగెనింగ్', 'బాహుబలి2: ద కన్ క్లూజన్' వంటి సినిమాల్లో ఆమెకు హీరోయిన్ ఛాన్సిచ్చినా.. అరుంధతి ద్వారా అదరగొట్టేసిన అనుష్కను రాజమౌళి గొప్పనటి కాదనేయడం అందరికీ షాక్ ఇచ్చింది. అనుష్క గొప్పనటి కాదని.. ఆమె ప్రొఫెషనల్ యాక్టర్ అని.. రాజమౌళి తెలిపాడు. నటనపరంగా మాత్రం ఆమెకు గొప్ప మార్కులేమీ ఇవ్వనని తెలిపాడు. కానీ ఆమె వ్యక్తిత్వ పరంగా సూపర్ అని, ఎవరితో ఎలా మెలగాలో ఆమెకు బాగా తెలుసునని రాజమౌళి ప్రశంసించాడు.
 
అలాగే ఆమె నటనపై గొప్ప అంచనాలు కూడా లేవని రాజమౌళి స్పష్టం చేశాడు. అయితే రమ్యకృష్ణ లాంటి నటికి ఎదురుగా నిలబడి సరైన పోటీ ఇవ్వడం సామాన్య విషయం కాదని, అనుష్క ఆ విషయంలో తనను షాక్‌కు గురిచేసిందని ప్రశంసించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments