కూరలో వెంట్రుకలు..

"ఒసేవ్ కాంతం.. నిన్ను కళ్ళజోడు పెట్టుకోకుండా వంట చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను చూడు కూరనుండి అన్నీ వెంట్రుకలే..!" అన్నాడు భర్త "మిమ్మల్ని కళ్ళజోడు పెట్టుకోకుండా భోజనం చేయొద్దని చాలాసార్లు చెప్పాను.

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (12:10 IST)
"ఒసేవ్ కాంతం.. నిన్ను కళ్ళజోడు పెట్టుకోకుండా వంట చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను చూడు కూరనుండి అన్నీ వెంట్రుకలే..!" అన్నాడు భర్త 
 
"మిమ్మల్ని కళ్ళజోడు పెట్టుకోకుండా భోజనం చేయొద్దని చాలాసార్లు చెప్పాను. అవి తలవెంట్రుకలు కావు. కొత్తిమీర కాడలు..!" అసలు విషయం చెప్పింది భార్య.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల్లోనే ప్రియుడిని పెళ్లాడిన మహిళ

కారును ఎత్తెత్తి పడేసిన ఏనుగు, ఒకరు మృతి, వీడియో

తాజ్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి ... ప్రయాణికుడికి గాయాలు (వీడియో)

పేగు బంధం ... మరణంలోనూ వీడని తల్లీకొడుకులు

మా కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తే ట్రంప్‌కు గుండెపోటు వస్తుంది : ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు

మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే

తర్వాతి కథనం
Show comments