అనుష్క "ఘాటీ" సంగతులేంటి?.. అరుంధతిగా మమతా మోహన్‌ దాస్‌నే అనుకున్నారట!

సెల్వి
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (16:08 IST)
అరుంధతి ఫేమ్ అనుష్క, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఘాటీ" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలోని అనుష్కకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గంజాయి కథాశంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి కొద్ది నెలల క్రితమే అనౌన్స్ మెంట్ చేశారు.

నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ‘ఘాటీ’ సినిమా తెరకెక్కుతోంది. రివేంజ్ స్టోరీతో ఈ సినిమా రూపొందుతోంది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కొనసాగుతోంది. అనుష్క శెట్టికి సంబంధించి కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. 
 
ఇకపోతే.. అనుష్క కెరీర్ లో అరుంధతి చిత్రం ఒక మైల్ స్టోన్ మూవీ. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ అనుష్క కాదట. ముందుగా మరో హీరోయిన్‌ని అనుకున్నారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. యమదొంగ చిత్రంలో నటించిన మమతా మోహన్ దాస్. కొందరి మాటలు విని తాను ఆ చిత్రం నుంచి డ్రాప్ అయ్యానని మమతా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments