Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

HIT: The 3rd Case రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌ లో ప్రారంభమైంది

Advertiesment
Nani- Hit 3

డీవీ

, శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (17:02 IST)
Nani- Hit 3
నేచురల్ స్టార్ నాని తన 32వ మూవీ HIT: The 3rd Case చిత్రాన్ని డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నటిస్తున్నారు.  యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్ పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైయింది. హీరో నాని మొదటి రోజే షూట్‌లో జాయిన్ అయ్యారు. ఈ మూవీలో HIT ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు నాని.  ఈ క్యారెక్టర్ కోసం నాని కంప్లీట్ గా మేకోవర్‌ అయ్యారు.
 
ఈ చిత్రానికి సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేట‌గాడే వేటాడ‌బ‌డితే..! ఉత్కంఠ రేపుతున్న వెనమ్ - ది లాస్ట్ డాన్స్ ఫైన‌ల్ ట్రైల‌ర్