Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 వసంతాలు పూర్తిచేసుకున్న స్వీటీ.. ఆ ఇద్దరికీ థాంక్స్ చెప్తూ వీడియో

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (13:14 IST)
టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరోయిన్ అనుష్క శెట్టి. చారిత్రాత్మక పాత్రలలో ఇట్టే ఒదిగిపోయే అతి కొద్ది మంది కథానాయికలలో ప్రధానంగా వినపడే పేరు అనుష్క. హీరోలకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ భామ సినీ కెరీర్ మొదలై 14 వసంతాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంది.
 
'నేను సినిమాల్లోకి రావడం యాదృచ్ఛికం. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ ‘సూపర్‌’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌ కోసం వెతుకుతుంటే నాకు తెలిసిన ఆయన ఫ్రెండ్‌ నా గురించి చెప్పినప్పుడు పూరి సర్ పిలవడంతో హైదరాబాద్‌కు వచ్చాను. అలా ఆ అవకాశంతో కెమెరా ముందుకు వచ్చాను, ఇప్పటికి 14 ఏళ్లు పూర్తవుతోంది, నా జీవితాన్ని ఇంతగా మార్చడానికి సమయం వెచ్చించిన వారందరికీ, నాగార్జున, పూరీ జగన్నాథ్, నా కుటుంబం, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు' అంటూ ఆనందంతో వీడియోను పోస్ట్ చేసారు. కొంత విరామం తర్వాత అనుష్క ప్రస్తుతం హేమంత్‌ మధుకర్‌ తీస్తున్న ‘సైలెన్స్‌’ సినిమాలో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తూర్పు నౌకాదళ కేంద్రం : ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక ప్రత్యేకతలేంటి?

ఐ యామ్ సారీ.. బీ హ్యాపీ.. మరో పెళ్లి చేసుకో... ప్రియుడికి ప్రియురాలి వీడియో సందేశం

ఎలుకలు బాబోయ్.. 15 సార్లు కరిచిన ఎలుకలు.. పదో తరగతి విద్యార్థినికి పక్షవాతం.. (video)

హౌస్ ఆఫ్ పిజ్జాస్.. ఏఐ రూపొందించిన పిజ్జా ఇల్లు అదుర్స్ (video)

గుజరాత్ గిఫ్ట్ సిటీ తరహాలో అమరావతి... తొలి పైప్ గ్యాస్ సిటీగా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments