Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐయామ్ ఆల్‌రైట్... లవ్ యు ఆల్ : స్వీటీ అనుష్క

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (09:31 IST)
టాలీవుడ్ జేజమ్మ... అనుష్క సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు సందేశం పంపింది. 'సైరా' సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఆమె కాలికి గాయమయిందనీ... ఆవిడ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు సూచించారని వార్తలు వచ్చాయి. కాగా... ఈ అంశంపై ఆవిడ సోషల్ మీడియా ద్వారా స్పందించింది.
 
తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పుకొచ్చిన స్వీటీ... సియాటిల్‍లో షూటింగ్‌లో పాల్గొంటున్నాననీ... లవ్ యూ ఆల్ అనే సందేశాన్ని పంపింది. అనుష్క ప్రస్తుతం 'సైలెన్స్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో మాధవన్ ప్రధాన పాత్రను పోషిస్తూండగా... ఈ షూటింగ్ అమెరికాలోని సియాటిల్‌లో జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాహుల్ గాంధీకి అస్వస్థత - ఎన్నికల ప్రచారం రద్దు

అనంతపురం నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థి మేడ పైనుంచి దూకి ఆత్మహత్య (video)

అభిమాని చనిపోవడం బన్నీ చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఆ ఫ్యామిలీని పట్టించుకోకపోవడం? సీఎం రేవంత్

సినిమా చూసొచ్చాక నా భార్య తన తాళి తీసి ముఖాన కొట్టింది, చంపి ముక్కలు చేసా: భర్త వాంగ్మూలం

మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఏపీ సర్కారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

తర్వాతి కథనం
Show comments