Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శర్మ డూప్... కోహ్లికి కామెంట్స్...

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (18:47 IST)
సాధారణంగా కవలలు కాకుండా మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని వింటూ ఉంటాం. అసలు ఎలాంటి బంధుత్వమూ, సంబంధమూ లేకుండా ఇద్దరు మనుషులు ఒకేలా ఉండటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని పోలిన ఓ వ్యక్తి ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తెగ వైరలయిన సంగతి తెలిసిందే. 
 
ప్రస్తుతం అచ్చు గుద్దినట్లు బాలీవుడ్‌ నటి అనుష్క శర్మను పోలి ఉండే ఒక యువతి ఫోటోలు కూడా తెగ వైరలవుతున్నాయి. అయితే అనుష్కను పోలిన వ్యక్తి కూడా ఓ సెలబ్రిటీనే కావడం ఇక్కడ మరో విశేషం. వివరాలలోకి వెళ్తే.. అమెరికన్‌ సింగర్‌ జూలియా మైకేల్స్ కొన్ని రోజుల క్రితం తన ఫోటోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేసారు. 
 
అయితే ఈ ఫోటోలో జూలియాను చూసిన వారెవరైనా అనుష్క శర్మ అనే అనుకుంటారు. ఒక్క జుట్టు రంగు మినహాయిస్తే పూర్తిగా అనుష్కలాగానే ఉన్నారు జూలియా మైకేల్స్‌. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్‌ అయిపోవడమే కాకుండా నెటిజన్లు జూలియాను అనుష్క డూప్‌గా పోల్చేస్తూ... ‘కోహ్లీ.. వదిన పేరు మార్చుకుందా.. ఏంటి’ అంటూ కామెంట్‌లు కూడా చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments