Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రైవసీ నాది. దాంతో ఇతరులకు ఏం సంబంధం అంటున్న అనుష్క

నేను ప్రైవసీకి విలువిస్తాను. నా వ్యక్తిగత చోటు విషయంలో ప్రజలు నన్ను కాస్త వదిలేస్తారనే నేను ఆశిస్తుంటాను. నన్నెప్పుడూ ఎవరో ఒకరు నిశితంగా పరిశీలిస్తుంటారు అనే విషయం తల్చుకోవడం ఇష్టముండదు. అదే సమయంలో నా ఫ్యాన్స్ అభిమానాన్ని, ప్రేమను నిరంతరం పొందడం ఒక వ

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (02:34 IST)
విరాట్ కోహ్లి మనసులో ఏదీ దాచుకోడు. అనుష్క శర్మ ఏదీ బయటపెట్టదు అనేట్లుగా ఉంటోంది వీరిద్దరి వ్యవహారం. వైలెంటైన్ డే సందర్బంగా కోహ్లీ ఒక రొమాంటిక్ సందేశాన్ని అనుష్కకు పంపాడు. తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు సోషల్ మీడియో పోస్టులో ఆమెను టాగ్ చేశాడు. కానీ బాలీవుడ్ నటి మాత్రం తమ ఇద్దరి మధ్య బంధాన్ని ఎన్నడూ బయటపెట్టలేదు. కోహ్లీ ఏ సందేశం పంపినా, ఆమెను ట్యాగ్ చేసినా ఎందుకు పట్టించుకోలేదు అంటే గోప్యత నాకు ఇష్టం అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె మాటల్లోనే విందాం.
 
నేను ప్రైవసీకి విలువిస్తాను. నా వ్యక్తిగత చోటు విషయంలో ప్రజలు నన్ను కాస్త వదిలేస్తారనే నేను ఆశిస్తుంటాను. నన్నెప్పుడూ ఎవరో ఒకరు నిశితంగా పరిశీలిస్తుంటారు అనే విషయం తల్చుకోవడం ఇష్టముండదు. అదే సమయంలో నా ఫ్యాన్స్ అభిమానాన్ని, ప్రేమను నిరంతరం పొందడం ఒక వరంలా భావిస్తాను అంటున్నారు అనుష్క.
 
బాలీవుడ్ ప్రముఖులు ఇటీవల తరచుగా తమ వ్యక్తిగత విషయాలను బయటపెడుతున్నారు. తమ సంబంధాలు లేక కుంగుబాటుతో తమ ఘర్షణ ఇలా దేన్నయినా వారు వెల్లడిస్తున్నారు. కానీ ప్రతి వ్యక్తికీ తమ సొంత నిర్ణయాలు ఉంటాయి. గోప్యత పాటించడం నారు ఇష్టం. ఎవరి నిర్ణయాన్నయినా మరొకరు చెడుగా అర్థ్తం చేసుకోవలసిన పనలేదు అని అనుష్క సున్నితంగా తన అభిప్రాయం చెప్పారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments