Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమమ్ హీరోయిన్ అనుపమ ప్రెగ్నెంట్.. ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (17:20 IST)
Anupama
ప్రేమమ్ హీరోయిన్ అనుపమ ప్రెగ్నెంట్ అయ్యింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా అభిమానులందరూ షాక్‌కి గురయ్యారు. ఆ ఫొటోల్లో అంతగా ఏం ఉంది అని అంటే.. అనుపమ బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది
 
పెళ్లి కాకుండానే అనుపమ ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది.. అనే అనుమానంతో అందరూ షాకయ్యారు. అయితే ఆ ఫోటోలను చూసి షాక్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఫోటోలు తన పాత చిత్రంలోనివి. 2019లో ఓ మలయాళ చిత్రంలో అనుపమ గర్భవతిగా నటించింది. ఆ షూటింగ్‌లో భాగంగా తీసుకున్న ఫోటోలను అమ్మడు షేర్ చేసింది. 
 
ఇంకేముంది ఆ ఫోటోలకు ముందు వెనుక చూడకుండా అందరు కంగ్రాట్స్ అంటూ చెప్పుకొచ్చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలలో అనుపమ తండ్రి కూడా ఉండడం విశేషం. 
 
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం అనుపమ, నిఖిల్ సరసన 18 పేజీస్ చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments