Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు ఫ్యామిలీ ఇంటికి కోడలుగా అనూ ఇమ్మన్యూయేల్?

Webdunia
శనివారం, 2 జులై 2022 (18:30 IST)
Anu
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా  పరిచయం అయ్యింది అనూ ఇమ్మన్యూయేల్. ఈ సినిమాకు తర్వాత మంచి అవకాశాలు చేజిక్కించుకున్న అనుకు.. ప్రస్తుతం ఒక్కటి అంటే ఒక్కటీ కూదా హిట్ లేదు.  
 
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నటించినా ఆమెకు కలిసిరాలేదు. తర్వాత కోలీవుడ్‌లోనూ ఆమెకు విశాల్ లాంటి స్టార్ హీరోల పక్కన ఛాన్సులు వచ్చినా అవి ఆమెకు కమర్షియల్ బ్రేక్ తీసుకురాలేదు.
 
తెలుగులో అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలతో జత కట్టిన అను ఆ మధ్య కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కురాళ్ల మతిపొగొట్టింది. కాగా ప్రజెంట్ అల్లు శిరీష్ కి జోడిగా 'ప్రేమ కాదంట' అనే చిత్రంలో నటిస్తోంది. 
 
అయితే ఈ చిత్ర ఫస్ట్ లుక్ వచ్చి ఏడాది పైనే గడిచిపోతోంది. ఇంతవరకు కొత్త అప్డేట్ లేదు. దీంతో ఈ సినిమా ఉందో..లేక ఆగిపోయిందో కూడా తెలియడం లేదు. అయితే, గతంలో అను అల్లు ఫ్యామిలీ ఇంటికి కోడలుగా వెళ్ళబోతుందని టాక్ నడిచింది. ప్రస్తుతం ఆ వార్తలు నిజం కానున్నాయని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD: మే 23-27 వరకు ఐదు రోజుల పాటు వర్షాలు- 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

అత్యాచారం కేసులో జైలు నుంచి విడుదలై సంబరాలు చేసుకున్న నిందితులు!!

Maharshtra: ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. జ్యూస్ ఇచ్చి ఫ్లాటులో?

మాకు నీటిని ఆపితే.... మేము మీ శ్వాసను ఆపేస్తాం : భారత్‌కు పాకిస్థాన్ హెచ్చరిక

భీమవరం బుల్లోడు బ్రిటన్ ఉప మేయర్ అయ్యాడు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments