Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేయలేకే 'అర్జున్‌ రెడ్డి'తో నో చెప్పా : అనూ ఇమ్మాన్యుయేల్

Anu Emmanuel
Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (14:40 IST)
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. నిజానికి ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ను తీసుకోవాలని భావించారట. ఇదే విషయంపై ఆమె సంప్రదించగా ఆమె నిరాకరించింది. దీంతో ఆమె స్థానంలో రష్మిక మందన్నాను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో ఆమె పలికించిన హాహభావాలకు తెలుగు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 
 
ఈ కారణంగా అనూ ఖాతాలో ఓ ఖాతాలో హిట్ చేజారిపోయింది. దీనిపై అనూ స్పందిస్తూ, గీత గోవిందం సినిమాలో హీరోయిన్ ఆఫ‌ర్ మొద‌ట నా ద‌గ్గ‌ర‌కే వ‌చ్చింది. ఆ సినిమా క‌థ‌, హీరోయిన్ పాత్ర నాకు చాలా న‌చ్చాయి. అయితే అప్ప‌టికే 'నా పేరు సూర్య' సినిమా కోసం బ‌ల్క్ డేట్లు కేటాయించాను. దాంతో 'గీత గోవిందం' పాత్ర‌ను వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. అయినా ఆ సినిమాలో క‌నిపించాల‌నే ఉద్దేశంతో అతిథి పాత్ర‌లో న‌టించాన‌ని అనూ ఎమ్మాన్యుయేల్ వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments