Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అను బేబి' అంటూ అదరగొడుతున్న "శైలజా రెడ్డి అల్లుడు"

అక్కినేని నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం "శైలజా రెడ్డి అల్లుడు". ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ అత్తగా కనిపించనుంది. ఆమెకు అల్లుడు నాగచైతన్య.

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (11:21 IST)
అక్కినేని నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం "శైలజా రెడ్డి అల్లుడు". ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ అత్తగా కనిపించనుంది. ఆమెకు అల్లుడు నాగచైతన్య. ఈ చిత్రానికి మారుతి దాసరి దర్శత్వం వహిస్తుంటే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేతలు నాగవంశి, ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో వీరిద్దరు 'ప్రేమమ్', 'బాబు బంగారం' వంటి చిత్రాలను నిర్మించారు.
 
ఈ చిత్రం ఈనెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ పాట వీడియోను రిలీజ్ చేశారు. అను బేబి అంటూ సాగే ఈ పాట వినసొంపుగా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. 
 
ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో మూవీపై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇపుడు ఈ వీడియో పాట మరింతగా హైప్స్ క్రియేట్ చేసింది. కాగా, గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందించాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments