Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేష్మి అంతం ట్రైలర్ రిలీజ్.. చాలా హాట్ గురూ.. లుక్కేయండి..! (వీడియో)

Webdunia
గురువారం, 9 జూన్ 2016 (11:53 IST)
అందాల ముద్దుగుమ్మ, యాంకర్ రేష్మికి టాలీవుడ్‌లో క్రేజ్ బాగా పెరిగిపోతోంది. గుంటూరు టాకీస్‌తో హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసిన రేష్మి.. తాజాగా ‘అంతం’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలతో అంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయిన రేష్మీ.. ప్రస్తుతం హాట్ హీరోయిన్‌గా దర్శకనిర్మాతలకు బాగా నచ్చేసింది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా జిఎస్‌ఎస్‌పి కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన అంతం అనే చిత్రంలో రేష్మి లీడ్ రోల్ పోషించింది. చరణ్‌దీప్, రేష్మితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనుల్ని జరుపుకుంటోంది. ఈ సినిమా ట్రైలర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. లవ్, రొమాన్స్‌‍తో కూడిన హార్రర్ సినిమాగా వస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments