Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీర్జా ట్రైలర్ రిలీజ్.. ట్విట్టర్లో షేర్ చేసుకున్న సోనమ్ కపూర్!

Webdunia
గురువారం, 9 జూన్ 2016 (11:21 IST)
బాలీవుడ్ నటుడు తనయుడు హర్షవర్ధన్‌ కపూర్‌, సయామి ఖేర్‌, అనుజ్‌ చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్నచిత్రం 'మీర్జా'. వీరిద్దరికీ బాలీవుడ్‌లో  ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఆర్‌ఒఎంపి పిక్చర్స్ పతాకంపై సినిస్తాన్ ఫిల్మ్ సంస్థ ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. రాకేశ్ ఓంప్రకాశ్ మేహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు గుల్జార్ కథను అందించారు.
 
శంకర్ ఈసాన్ లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్‌ ఇటీవలే విడుదలైంది. దీన్ని హర్షవర్ధన్‌ కపూర్ సోదరి సోనమ్‌కపూర్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. 
 
ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ టీజర్ ఉందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అక్టోబరు 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ససోసాలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య!!

హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య

భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడంలో మా పాత్ర లేదు : డోనాల్డ్ ట్రంప్

పహల్గాం దాడికి కుట్ర పన్నిన పాక్ ఆర్మీ చీఫ్‌కు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు

నడి రోడ్డుపై ఘోరంగా తన్నుకున్న ఓ అమ్మాయి.. ఓ అబ్బాయి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments