కేటీఆర్ డైనమిక్ లీడర్.. హైదరాబాదులో వున్నామా.. అమెరికాలో వున్నామా?

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (18:56 IST)
సినీ దర్శకుడు అనిల్ రావిపూడి తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కేటీఆర్ డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసించారు. మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్ అని... హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోవడానికి కేటీఆర్ కృషి కారణమని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ఆయన అందరినీ కలుపుకుపోతారని కితాబునిచ్చారు. 
 
హైదరాబాద్‌లో నివసిస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పారు. పదేళ్ల కాలంలో హైదరాబాద్ రూపు రేఖలే మారిపోయాయని అనిల్ రావిపూడి అన్నారు. నగరానికి కొత్తగా వచ్చిన వారు తాము హైదరాబాద్‌లో ఉన్నామా లేక అమెరికాలో ఉన్నామా అని ఆశ్చర్యపోతున్నారని అనిల్ రావిపూడి కొనియాడారు. 
 
'భగవంత్ కేసరి' సినిమా కోసం ఫ్లైకామ్ షాట్స్ తీసినప్పుడు హైదరాబాద్ అందాలు చూసి అబ్బురపడ్డానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments