Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇటలీ వెళ్లనున్న మెగా ఫామిలీ - నవంబరి 5 న హైదరాబాద్ లో వరుణ్ తేజ్, లావణ్య వివాహ ఫంక్షన్

Advertiesment
Varun in italy
, శనివారం, 28 అక్టోబరు 2023 (18:20 IST)
Varun in italy
ఇటీవలే ఇటలీ వెల్లిన వరుణ్ తేజ్, లావణ్య జంట అక్కడ ఫొటోలు పోస్ట్ చేసారు. గ్రాండ్ వెడ్డింగ్‌కి ముందు ఇటలీలో కొంత వ్యక్తిగత సమయాన్ని గడుపుతున్నారు. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి అక్టోబర్ 30న ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. రేపు మెగా ఫామిలీ ఇటలీ బయలుదేరుతుంది.  నవంబర్ 1న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం జరగనుంది.
 
webdunia
Varun, lavanya at italy
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈ జంట నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌లో వివాహం చేసుకోనున్నారు. అక్టోబర్ 30న ఇటలీలో కాక్ టెయిల్ పార్టీతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ పెళ్లికి మెగా, అల్లు ఫ్యామిలీ అంతా హాజరుకానున్నారు. తిరిగి వచ్చాక హైదరాబాద్ లో ఎన్ కాన్వెంక్షన్ సెంటర్ లో గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఇందుకు తెలుగు సినిమా ప్రముఖులు అంతా  హాజరు కానున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏడు భాషల్లో ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం డిటెక్టివ్ తీక్షణ నుండి మొదటి పాట రేజ్ ఆఫ్ తీక్షణ