బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఇంట విషాదం

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (10:52 IST)
తెలుగు బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి గురువారం కన్నుమూశారు. తన తల్లి మృతిని గుర్తు చేసుకుంటూ విష్ణుప్రియ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. 
 
"మై డియర్ లవ్లీ అమ్మా.. ఈ రోజు వరకునాతో ఉన్నందుకు ధన్యవాదాలు. నీతో గడిన ప్రతి క్షణాన్ని నా చివరి శ్వాసవరకు గుర్తు చేసుకుంటూనే ఉంటా. నువ్వే నా బలం. అలాగే, బలహీనత కూడా. ఇకపై ప్రతి క్షణం నువ్వు నాతోనే ఉంటావు. 
 
ముఖ్యంగా నేను తీసుకునే ప్రతి శ్వాసలోనూ నువ్వు ఉంటారు. అలా నేను బలాన్ని పొందుతాను. ఈ భూమ్మీద నాకంటూ ఓ మంచి జీవితం ఇవ్వడం కోసం నువ్వు చేసిన త్యాగాలన్నింటికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా" అని కన్నీటి పర్యంతమైంది.
 
తన తల్లిని హత్తుకున్న మరో ఫోటోని షేర్ చేస్తూ, ఇకపై నీ ముద్దులను మిస్ అవుతాను అమ్మా అని పేర్కొంది. మరోవైపు విష్ణు ధైర్యం చెబుతూ పలువురు బుల్లితెర తారలు కామెంట్స్ పెడుతున్నారు. విష్ణు కెరీర్ ప్రస్తుతం బుల్లితెరపై పీక్ స్టేజీలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments