Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిన్నిస్ రికార్డును సాధించిన యాంకర్ సుమ తాతయ్య.. ఎందుకు?

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (16:03 IST)
ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ తాతయ్య గిన్నిస్ బుక్ రికార్డులుకెక్కారు. ఎక్కువ కాలం న్యాయవాద వృత్తిలో కొనసాగిన వ్యక్తిగా ఆయన పేరు గిన్నిస్‌ రికార్డులో రాశారు. ప్రస్తుతం ఆయన వయసు 98 యేళ్లు. గత 73 సంవత్సరాలుగా ఆయన న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా సుమ స్పందిస్తూ, తాతయ్యే తన సూపర్ హీరో అని చెప్పారు. తనతో పాటు ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. 
 
తన తాత గిన్నిస్ రికార్డును అందుకున్న ఫోటోను సుమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సుమత తాతయ్య 73 యేళ్ల 60 రోజులుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయన పేరు బాలసుబ్రమణియన్ మీనన్. ఈయన యాంకర్ సుమ్మ అమ్మమ్మ తమ్ముడు. ఎక్కువ కాలంపాటు న్యాయవాద వృత్తిలో ఉన్న వ్యక్తిగా ఆయన గిన్నిస్ బుక్‌‍లో స్థానం సంపాదించుకున్నారు. 
 
విద్యార్థికి 14 యేళ్ళు.. టీచరమ్మకు 22 యేళ్లు.. స్కూల్‌లో శృంగారం.. ఎక్కడ? 
 
ఇటీవలి కాలంలో కేవలం విద్యార్థుల ప్రవర్తన హద్దులుదాటివుంటుంది. వారిని సక్రమ మార్గంలో నడిపించాల్సి ఉపాధ్యాయుల్లో కొందరు వక్రమార్గంలో ప్రయాణిస్తున్నారు. ఈ కారణంగా పలు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా 22 యేళ్ల టీచరమ్మ ఒకరు 14 యేళ్ల విద్యార్థితో స్కూల్‌లో శృంగారంలో పాల్గొంది. ఈ విషయం వెలుగులోకి రాగానే, పోలీసులు విచారణ జరిపి ఆమెను అరెస్టు చేశారు. ఈ సంఘటన అమెరికాలోని మాంట్‌గోమెరి కౌంటీలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
మాంట్‌గోమెరి విలేజ్ మిడిల్ స్కూల్‌లో గతంలో మెలిసా మేరీ కర్టిస్ అనే మహిళ టీచరుగా పని చేసింది. గత 2015లో అదే పాఠశాలలో ఎనిమిదో గ్రేడ్ చదువుతున్న 14 యేళ్ల బాలుడిని తన దారికి తెచ్చుకుని శృంగారంలో పాల్గొంది. అపుడు ఆమెకు 22 సంవత్సరాలు. ఈ క్రమంలో తాను విద్యార్థిగా ఉన్న సమయంలో కర్టిస్ తనతో బలవంతంగా శృంగారంలో పాల్గొందని బాధిత విద్యార్థి ఆరోపణలు చేశాడు. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కర్టిస్ విద్యార్థితో పాడు పనికి పాల్పడినట్టు తేలింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బాధిత విద్యార్థికి పలుమార్లు మద్యం తాగించి, గంజాయి ఇచ్చి టీచర్‌ కర్టిస్ శృంగారంలో పాల్గొన్నట్టు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. దీంతో అక్టోబరు 31వ తేదీన అరెస్టు వారెంట్ జారీ చేశామని, సదరు మాజీ టీచరుపై పలు కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా బాధిత విద్యార్థులు వుంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments