Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన ఫేవరేట్‌ కంటెస్టెంట్‌‌‌‌ని గెలిపించడానికి రంగంలోకి దిగిన రష్మీ..

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (13:12 IST)
బుల్లితెర మీద సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోన్న బిగ్‌బాస్ 3 రియాల్టీ షో క్లైమాక్స్‌కు చేరుకుంది. బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో ఈ సారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తెలుసుకునేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో బిగ్‌ బాస్ హౌస్‌లో టాస్క్‌లు, సభ్యుల ఆటలు రసవత్తరంగా మారాయి. ఇక మరో రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. బిగ్ బాస్ చివరి దశకు చేరింది కేవలం ఇంకా కొద్దిరోజులలో విన్నర్ ఎవరో తేలిపోనున్నారు. బిగ్ బాస్ ఇస్తున్న కఠినమైన టాస్కులను కూడా ఛాలెంజ్ తీసుకొని కంటెస్టెంట్స్ గెలుపు కోసం చమటోడ్చుతున్నారు. 
 
ఐతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌‌‌‌లో ఒకరికి సప్పోర్ట్‌‌‌గా యాక్ట్రెస్ కమ్ జబర్ధస్త్ యాంకర్ రష్మీ రంగంలోకి దిగింది. ఎలాగైనా తనని గెలిపించాలని వేడుకొంటుంది. ఇంతకీ ఆమె ఎవరి కొరకు అంతలా ప్రేక్షకులను వేడుకుంటుంది అంటే. తోటి యాంకర్ శ్రీముఖి కోసం.
 
శ్రీముఖి నాకు చాలా బాగా తెలుసు, ఆమె పైకి కనిపించేంత అల్లరి పిల్ల కాదు, చాలా మంచి అమ్మాయి. బిగ్ బాస్ చివరి దశకు చేరింది, తాను గెలవాలంటే మీ ఓట్లు చాలా అవసరం, అని ఒక వీడియో పోస్ట్ చేసింది రష్మీ. ఒక యాంకర్‌‌‌‌గా తోటి యాంకర్ గెలవాలని, గెలిపించమని రష్మీ పడుతున్న తపన చూస్తుంటే ముచ్చటేస్తుంది. టైటిల్ విన్నర్స్‌‌‌‌లో శ్రీముఖి ఫేవరేట్‌‌‌గా ఉన్నారు. వరుణ్, రాహుల్, బాబా భాస్కర్ ఆమెకు గట్టిపోటీ ఇస్తున్నారు. మరి రష్మీ మనవి మన్నించి ప్రేక్షకులు శ్రీముఖిని గెలిపిస్తారో లేదో చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments