Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ ఆ విధంగా ఎక్కింది....

బుల్లితెర యాంకర్‌ నుంచి వెండితెర నటిగా గుర్తింపు పొందిన అనసూయ.. తాజాగా ఫొటోషూట్‌ను చేపట్టింది. బుల్లితెరలో 'బూమ్‌బూమ్‌', 'ఆధునిక మహాలక్ష్మి', 'రచ్చ', జబర్‌దస్త్‌ల షోలో తన గ్లామర్‌తో ఆకట్టుకునే అనసూయ.. క్షణం, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాల్లో అలరించింది

Webdunia
శనివారం, 16 జులై 2016 (16:19 IST)
బుల్లితెర యాంకర్‌ నుంచి వెండితెర నటిగా గుర్తింపు పొందిన అనసూయ.. తాజాగా ఫొటోషూట్‌ను చేపట్టింది. బుల్లితెరలో 'బూమ్‌బూమ్‌', 'ఆధునిక మహాలక్ష్మి', 'రచ్చ', జబర్‌దస్త్‌ల షోలో తన గ్లామర్‌తో ఆకట్టుకునే అనసూయ.. క్షణం, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాల్లో అలరించింది. 
 
ఇటీవలే టీవీలో ప్రసారమైన 'క్షణం' చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు పలువురు ముగ్ధులయ్యారట. ఈ విషయాన్ని ఆమె తెలియజేస్తూ... ప్రముఖ నిర్మాణసంస్థ తనతో ఓ సినిమా చేయడనికి సిద్ధమైంది. అందుకే కొత్తగా ఫొటోషూట్‌ ఏర్పాటు చేసినట్లు చెబుతోంది. కాగా, ఈసారి గ్లామర్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్‌ వున్న పాత్రను పోషించనున్నట్లు త్వరలో వివరాలను తెలియజేస్తానంటోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం