Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు- మురుగ దాస్ సినిమా: ఎస్‌జే సూర్య-నదియా రొమాన్స్ అదుర్స్!

అత్తారింటికి దారేది చిత్రం ద్వారా తెలుగులో పరిచయమై అద్భుతమైన నటనను కనబరిచిన నటి నదియా. ఈ సీనియర్ నటి కోలీవుడ్ దర్శకుడితో రొమాన్స్ చేస్తుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే... తమిళ

Webdunia
శనివారం, 16 జులై 2016 (15:46 IST)
అత్తారింటికి దారేది చిత్రం ద్వారా తెలుగులో పరిచయమై అద్భుతమైన నటనను కనబరిచిన నటి నదియా. ఈ సీనియర్ నటి కోలీవుడ్ దర్శకుడితో రొమాన్స్ చేస్తుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే... తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రంలో విలన్‌‌‌గా తమిళ దర్శకుడు, హీరో ఎస్ జే సూర్య నటిస్తున్నాడు. 
 
అయితే ఈయనకు జోడీగా నదియాని సెలక్ట్ చేశారు. నదియా పాత్ర ఈ చిత్రంలో కీలకంగా ఉంటుందని అలాగే సూర్యతో నదియాకు రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ తరువాత నదియా వరుస సినిమాలతో సక్సెస్ బాటలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎస్‌జే సూర్య రొమాన్స్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని.. తప్పకుండా అమ్మడుకు ఆఫర్లు వస్తాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Milla Magee: మిల్లా మాగీపై వేధింపులు.. క్షమాపణలు చెప్పిన కేటీఆర్.. ఓ ఆడపిల్ల తండ్రిగా ఇలాంటివి?

Covid: బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. యాక్టివ్‌గా 38 కేసులు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments