Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కబాలి క్రేజ్: 400 థియేటర్లలో ఫస్ట్ షో రిలీజ్..!

కబాలి చిత్ర మొదటి షో అమెరికాలో ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కబాలి. పా రంజిత్ దర్శకత్వంలో నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ చిత్రంలో రాధిక ఆప్

Webdunia
శనివారం, 16 జులై 2016 (14:26 IST)
కబాలి చిత్ర మొదటి షో అమెరికాలో ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కబాలి. పా రంజిత్ దర్శకత్వంలో నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ చిత్రంలో రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, పాటలు ప్రేక్షకుల మన్ననలను పొందింది. కాగా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 22న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. 
 
ఇంకో విశేషం ఏమిటంటే ఈ చిత్రం ఇండియాలో కంటే ముందుగానే అమెరికాలో విడుదల కానుంది. ఒక్క అమెరికాలోనే ఈ సినిమాను 400 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఇండోనేషియా, చైనా, థాయ్‌లాండ్, జపాన్ భాషల్లోనూ అనువదించి సెప్టెంబర్‌లో విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం రజనీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments