Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరు దర్శకులే నన్ను సంతృప్తి పరిచారు.. అనసూయ

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (20:10 IST)
బుల్లితెరపై జబర్దస్త్ షో హంగామా అంతా ఇంతా కాదు. ప్రతి ఎపిసోడ్‌ను తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకిస్తుంటారు. అసలు జబర్దస్త్ షో వచ్చిందంటే చాలు టీవీల ముందు అతుక్కుని పోతుంటారు మహిళలు. మొదట్లో షో బాగానే ఉన్నా ఆ తరువాత జుగుప్సాకరమైన డైలాగ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఉండడంతో చూసే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. 
 
కానీ క్రేజ్ మాత్రం అలాగే కొనసాగుతూనే ఉంది. యాంకర్ అనసూయకు జబర్దస్త్ మంచి పేరునే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న జబర్దస్త్ ఇంతటి విజయాన్ని సాధించడానికి ఇద్దరే కారణమంటోంది అనసూయ. వారే దర్సకులు నితిన్, భరత్‌లు. ఇద్దరూ కలిసికట్టుగా ఈ షోను నడిపించారు. ప్రతి ఎపిసోడ్‌ను కష్టపడి తీస్తున్నారు. ఈ షో విజయానికి కారణం వీరే.
 
ఈ షోలో నాకు ఇంతటి పేరు రావడం సంతోషంగాను, సంతృప్తినిస్తోందని చెబుతోంది అనసూయ. నాకు ఈ ఇద్దరు దర్సకుల వల్లే సంతృప్తి కలుగుతోంది అంటోంది అనసూయ. ఐదు సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలైనా జబర్దస్త్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అనసూయ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments