Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖిలాడిలో అనసూయ రోల్ ఏంటో తెలిస్తే షాకవుతారు...

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (12:14 IST)
బుల్లితెరపైన హాట్ యాంకర్‌గా కొనసాగుతూనే.. వెండితెరపై వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు అనసూయ. ఇప్పటికే పలు సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో నటించిన ఈ యాంకర్‌కి ఇప్పుడు మరో బంపరాఫర్ వచ్చింది. ఈ ఏడాది క్రాక్ విజయంంతో మంచి ఊపు మీదున్న మాస్ రాజా రవితేజ నటిస్తోన్న ఖిలాడిలో ఒక కీలక పాత్రలో నటించనుంది అనసూయ.
 
థ్రిల్లర్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఖిలాడికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఆయన సరసన డింపుల్ హయతీ, మీనాక్షి చౌదరీ రొమాన్స్ చేస్తున్నారు. 
 
యాక్షన్ కింగ్ అర్జున్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. పెన్ స్టూడియోస్, హవీష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మేలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఈ ఏడాది క్రాక్ విజయంంతో మంచి ఊపు మీదున్న మాస్ రాజా రవితేజ నటిస్తోన్న ఖిలాడిలో ఒక కీలక పాత్రలో నటించనుంది అనసూయ. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 
 
ఖిలాడి టీమ్‌కి అనసూయకు స్వాగతం చెబుతున్నట్లు ఒక పోస్టర్‌ని విడుదల చేశారు. అంతేకాదు ఈ మూవీకి గేమ్ ఛేంజర్ అనసూయ అని దర్శకుడు కామెంట్ పెట్టారు. చూస్తుంటే అనసూయ ఈ మూవీలో విలన్ తరహా పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments