Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డి సరసన షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనంతపురం అమ్మాయి...

అర్జున్ రెడ్డి సినిమా వివాదాలకు కేంద్రమైనా.. వసూళ్ల పరంగా అదరగొట్టింది. అలాగే ఈ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండకి మంచి క్రేజ్ లభించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో.. యూత్‌లో విజయ్ దేవరకొండకు మంచి గుర

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (11:12 IST)
అర్జున్ రెడ్డి సినిమా వివాదాలకు కేంద్రమైనా.. వసూళ్ల పరంగా అదరగొట్టింది. అలాగే ఈ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండకి మంచి క్రేజ్ లభించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో.. యూత్‌లో విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు లభించింది. ఈ క్రేజుతో అరడజను పైగా కొత్త ప్రాజెక్టులను అర్జున్ రెడ్డి కైవసం చేసుకున్నాడు. విజయ్ దేవర కొండ రాహుల్ అనే కొత్త దర్శకుడితో, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఒక సినిమా చేయడానికి సంతకం చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
 
ఇక విజయ్ దేవరకొండతో చేయడానికి చాలామంది హీరోయిన్స్ రెడీగా వున్నారు. అయినా ఈ సినిమాలోను ప్రియాంకా జవాల్కర్ అనే కొత్త అమ్మాయినే హీరోయిన్‌గా తీసుకున్నారు. అర్జున్ రెడ్డి ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం మాత్రమే వుందని.. అర్జున్ రెడ్డి సరసన జోడీ కడితే అమ్మడుకు మంచి క్రేజు లభిస్తుందని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. ఎందుకంటే? ఇప్పటికే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండతో జోడీ కట్టిన షాలినీ పాండే వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Musical Rock: వరంగల్: నియోలిథిక్ యుగం నాటి శిలా కళాఖండాన్ని కనుగొన్నారు..

శామీర్‌పేట ఎస్ఐ అతి తెలివి... చెత్త డబ్బాలో లంచం డబ్బు.. మాటువేసి పట్టుకున్న ఏసీబీ!!

తిరుమలలో గదుల బుకింగ్ ఇంత సులభమా? (Video)

క్షణికావేశం... భార్యకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపిచ్చి తాను తాగాడు...

Andhra Pradesh: మోదీకి ఘన స్వాగతం పలకాలి.. బహిరంగ సభను విజయవంతం చేయాలి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments