Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌బాబుపై మనసు పారేసుకున్న 106 యేళ్ళ మహిళ

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (13:15 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుబై 106 యేళ్ళ మహిళ ఒకరు మనసు పారేసుకున్నారు. ఆమె అభిమానానికి ముగ్ధుడైన మహేష్... ఆమెతో కలిసి ఫోటో దిగాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రాజమండ్రికి చెందిన రేలంగి సత్యవతి అనే వృద్ధురాలు ప్రిన్స్ మహేష్ బాబు వీరాభిమానుల్లో ఒకరు. తన హీరోను చూడాలని ఆ భామ పరితపిస్తూ వచ్చేది. ఇందుకోసం ఆమె రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ ఆమెను కలుసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో ఫోటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేశాడు.
 
"యేళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ మరింత ఎక్కువవడం చూస్తే ఎంతో ముచ్చటేస్తోంది. అభిమానులు నాపై చూపించే ప్రేమ, అభిమానం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయి. 106 ఏళ్ల ఈ బామ్మ నా కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించడం మరింత అనందాన్నిచ్చింది. నిజాయతీగా చెప్పాలంటే ఆమె నన్ను కలిసినందుకు తనకంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. దేవుడు ఈ అమ్మను చల్లగా చూడాలి. ఈ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది" అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments