ప్రభాస్ ఆహార ప్రియుడు.. ఆయనతో జాగ్రత్త.. అమల

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (19:39 IST)
అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ ఇంటర్వ్యూ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. 
 
ఈ ఇంటర్వ్యూలో ఏం వంట చేయాలి అని అమల అడుగగా శర్వా ఏదైనా పర్లేదు.. అమ్మ చేతి వంట ఏదైనా బావుంటుంది అని చెప్తాడు.. వెంటనే అఖిల్, అమ్మ వంట బాగా చేస్తోంది అని చెప్తాడు. 
 
ఇక అమల మాట్లాడుతూ ప్రభాస్ ఆహార ప్రియుడు అని విన్నాను అని చెప్పగా శర్వా చాలా ఆహార ప్రియుడు అని అనగా.. అఖిల్.. ప్రభాస్‌ను నువ్వు కలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments