Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో యుద్ధ నేపథ్యంలో శిరీష్‌

అల్లు శిరీస్‌ 'గౌరవం' చిత్రం ప్లాప్‌ ఇవ్వడంతో మారుతీతో 'కొత్తజంట' చేశాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. 'శ్రీరస్తు శుభమస్తు'తో కాస్త పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆచితూచి అడుగులేస్తూ ఓ హాలీవుడ్‌ సినిమా స్ఫూర్

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:47 IST)
అల్లు శిరీస్‌ 'గౌరవం' చిత్రం ప్లాప్‌ ఇవ్వడంతో మారుతీతో 'కొత్తజంట' చేశాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. 'శ్రీరస్తు శుభమస్తు'తో కాస్త పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆచితూచి అడుగులేస్తూ ఓ హాలీవుడ్‌ సినిమా స్ఫూర్తితో సినిమా చేస్తున్నాడు. 1971 కాలంలో ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నైపథ్యంలో రూపొందింది. అందుకే ఈ సినిమాకి '1971 బియాండ్‌ ది బోర్డర్స్‌' అనే పేరును నిర్ణయించారు.  
 
మోహన్‌ లాల్‌ ప్రధాన పాత్రలో మేజర్‌ రవి డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రమిది. ఇంతకుముందు 'కంచె' షూట్‌ చేసిన జార్జియాలో చివరి షెడ్యూల్‌ జరుపుకుంది. శిరీష్‌ ఒక వార్‌ ట్యాంకర్‌ ఆపరేటర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, సోదరుడు అల్లు అర్జున్‌ మలయాళీయులకు సుపరిచతమే. తను కూడా ఆ పరిశ్రమలో ఈ చిత్రంతో అడుగుపెట్టనున్నాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments