Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్‌తో అల్లు శిరీష్ డేటింగ్.. ఏమని స్పందించారంటే...

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (13:18 IST)
` తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్. ఈయన ముగ్గురు కుమారులు తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఉన్నారు. వీరిలో ఒకరు అల్లు అర్జున్ నేషనల్ స్టార్ కాగా, మరొకరు నిర్మాత, ఇంకొకరైన అల్లు శిరీష్ టాలీవుడ్ హీరో. 
 
తాజాగా 'ఊర్వశివో రాక్షసివో' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్‌ నటించారు. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలోని పోస్టర్లను చూసిన నెటిజన్లు.. ఖచ్చితంగా వీరిద్దరి మధ్య సమ్‌థింగ్  సమ్‌థింగ్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఈ పుకార్లపై హీరో అల్లు శిరీష్ స్పందించారు. 'నటీనటుల జీవితాల్లో ఇలాంటి వదంతులు సర్వసాధారణం. కోస్టార్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు రావడం సహజం. గతంలోనూ నా గురించి ఇలాంటి వార్తలే వచ్చాయి. నిజం చెప్పాలంటే మా మధ్య అలాంటిది ఏమీ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం. కొన్ని నెలలపాటు కలిసి పనిచేశాం కాబట్టి మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. 
 
అదీకాక.. తను చాలా సైలెంట్‌. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి. సంగీతం, పుస్తకాలు, సినిమాలు.. ఇలా ఎన్నో విషయాల్లో మా అభిరుచులు కలిశాయి. దానివల్ల మేమిద్దరం ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడింది. వర్క్‌ విషయంలో తను ప్రొఫెషనల్‌గా ఉంటుంది. అందువల్లే రొమాంటిక్‌ సీన్స్‌ చేసేటప్పుడు ఇబ్బందిపడలేదు' అని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments